- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతా వాళ్లే చేస్తున్నరు.. మమ్ముల్ని అనొద్దు !
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో మొక్కజొన్న రైతులకు నష్టం జరిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. దేశానికి 2కోట్ల 40లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న నిలువలు మాత్రమే అవసరం ఉండగా.. ప్రస్తుతం 3కోట్ల 52లక్షల మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయన్నారు. కోటి 12లక్షల మెట్రిక్ టన్నుల మొక్క జొన్న నిల్వలు అదనంగా ఉంటే విదేశాలకు ఎగుమతి చేయాల్సింది పోయి దిగుమతికి కేంద్రం అనుమతులు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. దిగుమతి సుంకాన్ని కూడా 50శాతం నుంచి 17శాతానికి తగ్గించారన్నారు. రబీ సీజన్‌లో తెలంగాణ రైతాంగం మొక్కజొన్న పంట వేసి ఇబ్బంది పడొద్దని.. మళ్లీ తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పు పట్టొద్దని కోరారు. కేంద్రం మద్ధతు ధర ప్రకటించడం మినహా ఒక్క పైసా ఇవ్వదు, కొనుగోలు చేయదన్నారు.
Advertisement
Next Story