- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెసోళ్లు చెంప లేసుకోవాలి
by Shyam |
X
దిశ, న్యూస్ బ్యూరో :
మూసీ పరివాహక ప్రాంతంలో జరిగిన ఆక్రమణలను తొలగించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు తెలిపారు. అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల వల్లే మూసీనది కలుషితమైందని నిప్పులు చెరిగారు. నిజాం కాలంలో మూసీ నీటిని తాగేందుకు వినియోగిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి నాయకులు అసమర్ధత వలన ఆ నీరు ఎందుకు పనికిరాకుండా పోయిందన్నారు. దానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు చెంపలేసుకుని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. ప్రజలకు శుద్ధమైన మూసీ నదిని అందించేందుకు తమ ప్రభుత్వం అన్ని వేళలా కృషిచేస్తుందని మంత్రి వెల్లడించారు.
Tags: musi river, illegal construction demolished, congress leaders made mistake, minister harish rao
Advertisement
Next Story