మేడారం జాతర సక్సెస్ : ఎర్రబెల్లి

by Shyam |
మేడారం జాతర సక్సెస్ : ఎర్రబెల్లి
X

మేడారం సమ్మక్క,సారక్క జాతరను సక్సెస్ చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయడం వల్లే జాతర విజయవంతమయ్యిందన్నారు. జాతరపై సీఎం కేసీఆర్ నిరంతరం సమీక్షలు జరిపారని తెలిపారు. భక్తుల కోసం మేడారంలో శాశ్వత వసతి కల్పించడానికి 100 ఎకరాలు సేకరిస్తామన్నారు. ఈ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రాన్ని కోరారు.

Advertisement

Next Story