- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పత్తి కొనుగోళ్లను ప్రారంభించిన మంత్రి
by Ramesh Goud |
X
దిశ, వరంగల్ సిటీ: వరంగల్ ఏనుమాముల మార్కెట్లో పత్తి కొనుగోళ్లను గురువారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నోటిఫై చేసిన 22 జిన్నింగ్ మిల్లుల్లో కేంద్రాలు ఏర్పాటు చేసి.. నేటి నుంచి సీసీఐ ద్వారా కొనుగోళ్లు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. సీసీఐ నాణ్యత ప్రమాణాలతో పత్తిని మార్కెట్కు తీసుకురావాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ చింతం సదానందం, ఎమ్మెల్యే ఆరూరి రమేష్, మేయర్ గుండా ప్రకాష్, కలెక్టర్ రాజీవ్ హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story