ఆయన అలా అనలేదు…

by srinivas |   ( Updated:2020-09-26 06:25:06.0  )
Minister Avanthi Srinivas
X

దిశ వెబ్ డెస్క్ :
మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను టీడీపీ నేతలు వక్రీకరించారనీ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. సీఎం జగన్‌కు కులం, మతం ఆపాదించవద్దని మాత్రమే మంత్రి కొడాలి అన్నారనీ ఆయన చెప్పారు. ఇక మత మార్పిడి కోసమే దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే ఏపీ సమాజం కులాల వారీగా విడిపోయిందని ఆయన తెలిపారు. ఇప్పుడు దాన్ని మతాల వారిగా విభజించే ప్రయత్నాలు చేయొద్దని ఆయన అన్నారు.

Advertisement

Next Story