వినుగొండలో బాలికపై అత్యాచారం

by srinivas |   ( Updated:2020-08-17 04:58:20.0  )
వినుగొండలో బాలికపై అత్యాచారం
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికను ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన వినుకొండలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. వినుగొండకు చెందిన గోపీనాథ్ అనే వ్యక్తి స్థానికంగా 9 తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. నిందితుడి తల్లే బాలికను బలవంతంగా గదిలోకి పంపి కొడుకుకు సహాయపడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితుడు గోపీనాథ్, అతని తల్లిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story