- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంఐఎం ఖాతా తెరవడం కష్టమే
by Shamantha N |
X
కోల్‌కతా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరే పశ్చిమ బెంగాల్‌లోనూ ఎంఐఎం తళుక్కున మెరుస్తుందని కొన్ని అంచనాలు వచ్చాయి. కానీ, వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఇక్కడ ఒక్క స్థానంలోనూ అసదుద్దీన్ ఓవైసీ పార్టీ ఆధిక్యంలో లేకపోవడం గమనార్హం. బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకున్న బిహార్‌లో ఎంఐఎం అనూహ్యంగా ఐదు స్థానాలను కైవసం చేసుకుంది. కానీ, అంచనాలను అందుకోలేక బీజేపీ చతికిలపడ్డ బెంగాల్‌లో ఎంఐఎం పార్టీ కూడా పేలవప్రదర్శననిచ్చింది. ఖాతా తెరుచుకోవడం కూడా కష్టమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Advertisement
Next Story