సీఎం కేసీఆర్‌తో ఎమ్ఐఎమ్ అధినేత భేటీ

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్‌తో ఎమ్ఐఎమ్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో శనివారం భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఇరువురూ చర్చించే అశకావం ఉన్నట్టు సమాచారం. కాగా కోవిడ్ నియంత్రణలో కేంద్రం ప్రభుత్వం విఫలం అయిందని, ఇటీవల ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

Advertisement