- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ నెల 20నుంచి పాల కొనుగోలు
by srinivas |
X
దిశ, వెబ్డెస్క్ : ఈ నెల 20 నుంచి రైతు భరోసా కేంద్రాల నుంచి పాల కొనుగోలు ప్రారంభం అవుతుందని మంత్రి అప్పలరాజు స్పష్టం చేశారు. ఈ నెల 25వ తేదీ నుంచి అమూల్ మిల్క్ ద్వారా బిల్లుల చెల్లింపులు జరుగుతోందన్నారు. ప్రస్తుతం రోజుకు 70 లక్షల లీటర్ల పాల సేకరణ జరుగుతోందని.. మిగిలిన 200 లక్షల లీటర్ల పాలను సేకరించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఏపీ-అమూల్ ఒప్పందంలో హెరిటేజ్ను టార్గెట్ చేసిందేమి లేదన్నారు. పాడి రైతుల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు అప్పలరాజు చెప్పుకొచ్చారు.
Advertisement
Next Story