నీళ్ల‘పాలు’

by Shamantha N |
నీళ్ల‘పాలు’
X

కర్ణాటక రాష్ట్రంలోని బెల్గావీ జిల్లా పాల్బావీ గ్రామానికి చెందిన ఓ పాలవ్యాపారి ఆవేశం కట్టలు తెంచుకుంది. లాక్‌డౌన్ కారణంగా తన పాల వ్యాపారం సరిగ్గా జరగకపోగా నష్టాలు తెచ్చిపెడుతోంది. ఆగ్రహంతో ఊగిపోయిన ఆ వ్యాపారి 1500 వందల లీటర్ల పాలను కెనాల్లో పారబోశాడు. బాధిత వ్యాపారి గ్రామంలోని రైతుల నుంచి పాలను సేకరించేవాడు. ఆ పాలను ఓ ప్రయివేటు కంపెనీకి లీటర్‌కు రూ2 లాభంతో అమ్మెవాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఆ కంపెనీ తక్కవ ధరకు కొంటున్నారు. నష్టాలు రావటంతో ఆగ్రహించిన పాల వ్యాపారి 50క్యాన్ల లో ఉన్న సుమారు 1500వందల లీటర్ల పాలను ఘటాప్రభా ఎడమ కెనాల్ లో పారబోశాడు.

Tags: milkman,angry,lackdown,losses,dumped into canal,1500 liters

Advertisement

Next Story