- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వలస కూలీలు స్వస్థలాలకు తరలింపు
by Shyam |
X
దిశ, నల్గొండ: కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు వలస కూలీలను స్వస్థలాలకు తరలిస్తున్నారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ వద్ద ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో ఉన్న 150 మంది వలస కూలీలను అధికారులు వారి వారి సొంతూళ్లకు తరలించారు. ఆరోగ్య పరీక్షలు చేసి, చేతికి ముద్రలు వేశారు. వివిధ ప్రాంతాల నుంచి స్వస్థలాలకు వెళ్లేందుకు వచ్చిన వలస కూలీలను లాక్డౌన్ కారణంగా అంతరాష్ట్ర చెక్‌పోస్టు వద్ద క్వారంటైన్లో ఉంచారు. ఇందులో ప్రకాశం జిల్లాకు చెందిన 98 మంది, గుంటూరుకు చెందిన 48 మంది, కడప జిల్లా వాసులు నలుగురు, నెల్లూరు జిల్లా వాసులు ఇద్దరు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Tags: Migrant workers, move, their hometown, nagarjuna sagar
Advertisement
Next Story