- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కీర్తి-అనిరుధ్ ప్రేమ వ్యవహారంపై స్పందించిన మేనక
by Jakkula Samataha |
X
దిశ, సినిమా: నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేశ్.. తమిళ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్‌తో ప్రేమలో పడిందని, వీరి మ్యారేజ్‌కు పెద్దలు కూడా అంగీకరించారనే గాసిప్ కోలీవుడ్‌లో స్ప్రెడ్ అయిన విషయం తెలిసిందే. ఇక త్వరలోనే వీరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే విషయం తెగ వైరల్ కావడంతో.. తాజాగా కీర్తి తల్లి, సీనియర్ హీరోయిన్ మేనక స్పందించారు. కీర్తి సురేశ్ మ్యారేజ్ విషయమై జరుగుతున్న ప్రచారంపై ఇప్పటికే వాళ్ల నాన్న క్లారిటీ ఇచ్చారని, ఇది కేవలం వదంతి మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు. ఈ రూమర్‌లో ఎంత మాత్రం వాస్తవం లేదని, కీర్తి ఎవరితోనూ ప్రేమలో పడలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం కీర్తి తన కెరీర్‌పైనే దృష్టి సారించిందని తెలిపారు. కాగా కీర్తి ప్రస్తుతం మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’, నితిన్ ‘రంగ్ దే’, రజనీకాంత్ ‘అన్నాత్తే’ చిత్రాల్లో నటిస్తోంది.
Advertisement
Next Story