- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > బుల్లెట్టు బండి డ్యాన్స్.. నర్సుకు జారీ చేసిన మెమో వెనక్కి తీసుకోవాలి..
బుల్లెట్టు బండి డ్యాన్స్.. నర్సుకు జారీ చేసిన మెమో వెనక్కి తీసుకోవాలి..
by Sridhar Babu |
X
దిశ, సిరిసిల్ల : బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్ చేసిన నర్సుకు జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ మెమో జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే అధికారులు ఈ విషయంపై పునరాలోచించాలని సామాన్య జనాలు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
కరోనా కష్టకాలంలో వైద్య సిబ్బంది తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు సేవలు అందించారని, వారు ఇప్పుడిప్పుడే కోలుకొని ఆటవిడుపు కోసం నృత్యం చేయడం కూడా భూతద్దంలో పెట్టి చూడటం, వారిపై చర్యలకు దిగడం సరికాదని ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ఆ మహిళ నర్సుకు జారీచేసిన మెమోను వెనక్కి తీసుకోవాలని జిల్లా ప్రజలు, నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు.
Advertisement
Next Story