- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Paytm పై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీమ్స్
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నో అంచనాలతో మార్కెట్‌లోకి అడుగుపెట్టిన Paytm ఆరంభంలోనే డీలా పడింది. ఇష్యూ ధర 2,150 నుండి ఉన్నప్పటికీ 200 తక్కువతో 1950 వద్ద మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. ఇష్యూ ధర 9.3% నష్టంతో మార్కెట్‌ను ప్రారంభించింది. మార్కెట్ ముగిసేనాటికి 28% నష్టంతో ముగిసింది. ఆరంభం నుంచి ఎన్నో అంచనాలు ఉన్నప్పటికీ గ్రేమార్కెట్‌లో షేరు ధర పడిపోవడం, కంపెనీ ఇంతకుముందు నష్టాలను నమోదుచేయడం, తన భవిష్యత్తు ప్రణాళికలను తెలపకపోవడంతో ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందనను పొందలేకపొయింది.
ఇంతకుముందు IPOలకు వచ్చిన ఫ్రాఫిట్స్ Paytm కు రాకపొవడంతో IPO అలోట్‌మెంట్ అయిన వాళ్ళు చాలా నష్టాలు చూడవలసి వచ్చింది. దీని గురించి సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. IPO అలోట్‌మెంట్ కాని వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సొషల్ మీడియా వేదికగా సినిమా మీమ్స్‌ను షేర్ చేస్తున్నారు.
Retail investor who got Paytm IPO, after seeing the listing price#paytmlisting #StockMarketindia pic.twitter.com/DUCmQfrFOq
— शिशिर गिरजापुरकर (@DBhishimpitama) November 18, 2021