- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మెగాస్టార్ మంచి మనసు.. శివ శంకర్ మాస్టర్ ఫ్యామిలీకి అండగా చిరు
X
దిశ, వెబ్‌డెస్క్: ఫేమస్ డాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ గత కొన్ని రోజులుగా కరోనాతో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఆయన వైద్యానికి ఆర్థిక సాయం అవసరమని తెలియడంతో పలువురు హీరోలు తమవంతు ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా తనవంతు ఆర్థిక సాయం చేశారు. శివ శంకర్ మాస్టర్ వైద్యానికి రూ.3 లక్షలు అందించారు.
అంతేకాకుండా ప్రస్తుతం మాస్టర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది. మెరుగైన చికిత్స అందుతుందా లేదా అని మాస్టర్ కుమారుడు అజయ్‌ను అడిగి తెలుసుకున్నారు. దాంతో పాటుగా మాస్టర్ త్వరగా కోలుకుంటారని అజయ్‌కి ధైర్యం చెప్పారు. ‘చిరంజీవి గారు అందించిన సహాయాన్ని ఎన్నటికీ మరవలేమని, చిరంజీవి అంటే నాన్నకు చాలా గౌరవం’ అని అజయ్ చెప్పారు.
జై భీమ్‌తో జతకట్టనున్న మిస్ ఇండియా బ్యూటీ..?
టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ డైరెక్టర్ కేఎస్ నాగేశ్వరరావు అకాల మరణం
Advertisement
Next Story