- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త మండలంగా మాసాయిపేట
X
దిశ, తెలంగాణ బ్యూరో: మెదక్ జిల్లాలో కొత్తగా మాసాయిపేట మండలాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. చేగుంట మండలంలోని మూడు గ్రామాలు, ఎల్దుర్తి మండలంలోని ఆరు గ్రామాలను కలిపి మండలంగా ఏర్పాటు చేశారు. తూప్రాన్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉంటుంది. మండలంలో చెల్ల తిమ్మాయిపల్లి, పోతంపల్లి, పోతంశెట్టిపల్లి, మాసాయిపేట, రామాంతాపూర్, అచ్చంపేట, హకీంపేట, కొప్పులపల్లి, లింగారెడ్డిపల్లి గ్రామాలు ఉన్నాయి.
Advertisement
Next Story