- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్
X
దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం ఎన్‌కౌంటర్ జరిగింది. కమలాపూర్ అటవీప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. ఇదే క్రమంలో మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరపడంతో… వెంటనే స్పందించిన పోలీసులు.. ఎదురు కాల్పులు జరపగా ఓ మావోయిస్టు హతమయ్యాడు. ఘటనాస్థలంలో రెండు ఆయుధాలతో పాటు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. కమలాపూర్ అటవీప్రాంతానికి పోలీస్ బలగాలు భారీగా చేరుకుంటున్నాయి.
Advertisement
Next Story