- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్టార్‌ను చేస్తానంటున్న మంజిమా..
సాహసం శ్వాసగా సాగిపో చిత్ర హీరోయిన్ మంజిమా మోహన్.. సాహసమే శ్వాసగా జీవించాలని సూచిస్తోంది. ‘కొంచెం ఇమాజినేషన్, మరికొంత క్రియేటివిటీ, ఇంకొంచెం స్పైసీనెస్ యాడ్ చేసి వీడియోలు సెండ్ చేయండి చాలు.. మిమ్మల్ని స్టార్‌గా తీర్చిదిద్దే బాధ్యత నాదే’ అని హామీ ఇస్తోంది. లక్ష మందిలో ఒకరిలా కాకుండా.. లక్షల్లో ఒకరిగా గుర్తింపు సాధించాలనుకునే వారికి ఇదే మా ఆహ్వానం అంటూ ‘వన్ ఇన్ ఎ మిలియన్ టాలెంట్ హంట్ ప్రోగ్రామ్’ చేపట్టింది. అయితే ఇదేదో టెలివిజన్‌లో ప్రసారమయ్యే షో కాదండోయ్.. ఇన్‌స్టాగ్రామ్‌లో టెలికాస్ట్ అయ్యే సరికొత్త టాలెంట్ షో అని చెప్తోంది.
View this post on Instagram
A post shared by manjima mohan (@manjimamohan) on May 30, 2020 at 11:23pm PDT
తన ఫ్రెండ్స్‌తో కలిసి ఈ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చిన మంజిమా మోహన్.. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తోంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లు వారిలో ఉన్న స్పెషల్ టాలెంట్ అంటే డ్యాన్స్, సాంగ్స్, మ్యాజిక్, మ్యూజిక్ ఇలా ఏదైనా సరే కొంచెం కొత్తదనంతో కూడిన వీడియో తయారు చేసి పంపిస్తే చాలు.. వన్ ఇన్ ఎ మిలియన్ ఇన్‌స్టా హ్యాండిల్లో పోస్ట్ చేస్తుందట ఈ భామ. సమయం వచ్చేసింది మిత్రమా.. మీలో టాలెంట్ బయటకు తీసి ప్రపంచానికి చూపెట్టే టైమ్ ఇదేనని సెలవిస్తోంది. ‘ఇక్కడ పోటీ లేదు.. ఎవరు ప్రతిభావంతులనే తీర్పు లేదు. ఇచట అన్ని రకాల టాలెంట్లు అంగీకరించబడును.. కొంచెం సృజనాత్మకతతో ముందుకొస్తే మీరే ఫ్యూచర్ స్టార్’ అని ప్రోత్సహిస్తోంది మంజిమా.