- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తప్పు చేయడం మానవ లక్షణం: మంజిమా
‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా హీరోయిన్ మంజిమా మోహన్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. అభిమానులతో టచ్‌లో ఉంటూ పర్సనల్ విషయాలను షేర్ చేస్తుంటుంది. కాగా ఈ మధ్య ‘వన్ ఇన్ ఎ మిలియన్’ పేరుతో టాలెంట్ హంట్ స్టార్ట్ చేసిన మంజిమా.. తన సోషల్ మీడియా హాండిల్ ద్వారా చాలా మంది టాలెంటెడ్ పర్సన్స్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తోంది. తాజాగా తన ట్వీట్‌లో ‘వారి ప్రతిభకు ఆశ్చర్యపోతున్నాను.. టాలెంట్ ఉండి కూడా ప్లాట్‌ఫామ్ లేక ఇంతమంది నాలుగు గోడలకు మాత్రమే పరిమితం అవుతున్నారా?’ అని ఆవేదన వ్యక్తం చేసింది.
Be brave enough to be bad at something new.
Embrace the uncertainty.
After all, “To err is human” ❤️ pic.twitter.com/bkt2RvhdqZ— Manjima Mohan (@mohan_manjima) June 13, 2020
ఈ క్రమంలోనే తను ఒక విషయంలో మాత్రం రియలైజ్ అయినట్లు తెలిపింది మంజిమా. ‘తప్పు చేయడం మానవ సహజ లక్షణం.. కొత్త విషయం నేర్చుకునే సమయంలో అలా జరిగినా పరవాలేదు.. ప్రయత్నం మాత్రం మానుకోవద్దని’ సూచిస్తోంది. ఈ ప్రయాణంలో ముందుగా నువ్వు అంతగా ప్రతిభ చూపకపోవచ్చు.. కానీ నిరాశ చెందకుండా ధైర్యంగా ముందడుగు వేస్తూ లక్ష్యాన్ని పూర్తి చేయమని చెప్తోంది ఈ బొద్దుగుమ్మ. ‘అనిశ్చితిని ఆలింగనం చేసుకుంటూ.. న్యూ లైఫ్ బిగిన్ చేయమని’ అంటోంది మంజిమా.