బెట్టింగ్‎లో అప్పులపాలై వ్యక్తి ఆత్మహత్య

by srinivas |
బెట్టింగ్‎లో అప్పులపాలై వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, వెబ్‎డెస్క్ : క్రికెట్ బెట్టింగ్‎లో అప్పుల పాలై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా రామామయ్మరావుపేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వార్డ్ వాలంటీర్ బర్మా విజయ్ బాబు అనే వ్యక్తి.. క్రికెట్ బెట్టింగ్‎లు వేసేవాడు. ఈ క్రమంలో బెట్టింగ్‎లో ఓడిపోయి అప్పులపాలయ్యాడు. దీంతో మనస్థాపానికి చెందిన విజయ్ బాబు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed