- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ విషయంలో పీఎం సహాయపడాలి: మమతా బెనర్జీ
by Shamantha N |
X
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ప్రజలందరికీ టీకా వేస్తామని, అందుకోసం ప్రధాని నరేంద్ర మోడీ సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు సూచిస్తే తమ ప్రభుత్వం టీకాలను సమకూర్చుకుంటుందని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధానికి మమతా బెనర్జీ లేఖ రాశారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ టీకా అందించాలి అనుకుంటున్నామని, తద్వారా పోలింగ్ సురక్షితంగా జరుగుతుందని వివరించారు. తొలుత హెల్త్‌కేర్ వర్కర్లకు, తర్వాత ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా వేస్తున్నామని, ఈ తరుణంలో ఎన్నికల్లో పాల్గొనే అధికారులందరికీ వ్యాక్సిన్ వేయాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే, రాష్ట్రప్రజలందరికీ ఉచితంగా టీకా పంపిణీ చేయాలని యోచిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు.
Advertisement
Next Story