- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
28న మోడీతో దీదీ భేటీ
by Shamantha N |

X
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఈ నెల 28న మమతా బెనర్జీ భేటీ కానున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కూడా కలవనున్నారు. ‘నేను మూడు రోజుల ఢిల్లీ పర్యటన చేయబోతున్నాను. ఈ పర్యటనలో ప్రధానిని కలుస్తాను. అందుకు సమయం కుదిరింది. రాష్ట్రపతినీ కలవబోతున్నాను’ అని గురువారం మమతా బెనర్జీ వెల్లడించారు.
ప్రధానితో మమతా బెనర్జీ 28న సమావేశం కాబోతున్నట్టు సమాచారం. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసే తేదీలు ఇంకా తెలియరాలేదు. ఈ నెల చివరన ఢిల్లీ వెళ్లనున్న దీదీ షెడ్యూల్ ఇంకా ఖరారు కావాల్సి ఉన్నది.
Next Story