- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేకల నారాయణ మృతి తీరని లోటు
దిశ, కామేపల్లి: మేకల నారాయణ మృతి తీరని లోటు అని, ఆయన సేవలు చిరస్మరణీయమని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్, ఖమ్మం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తెలిపారు. గురువారం కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో నిర్వహించిన నారాయణ సంతాప సభలో వారు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నారాయణ ఆదర్శ మూర్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఖమ్మం డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, కామేపల్లి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అంతోటి అచ్చయ్య, కామేపల్లి ఎంపీపీ బి సునీతా రాందాస్ నాయక్ కొండ, ఈ గూడెం సొసైటీ చైర్మన్ నాయకులు హనుమంతరావు, పండితాపురం సర్పంచ్ మూడు దుర్గా జ్యోతి, కృష్ణ ప్రసాద్, వడియాల కృష్ణారెడ్డి, గోవింద్ రాల ఎంపీటీసీ ఎల్ సునీత లక్ష్మీనారాయణ, కామేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గింజల నరసింహారెడ్డి, లింగాల ఎంపీటీసీ రామ్ రెడ్డి జగన్నాథ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మద్దినేని రమేష్ బాబు, దమ్మాలపాటి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.