- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mallika Sherawat: హీరోలంతా అదే టైపన్న మల్లికా శెరావత్.. ఎందుకంటే ?
X
దిశ, సినిమా : హాట్ బాంబ్ మల్లికా శెరావత్ ( Mallika Sherawat ) చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడిన భామ.. స్క్రీన్‌పై తన బోల్డ్ అప్పియరెన్స్ చూసిన హీరోలు అడ్వాంటేజ్ తీసుకునేందుకు ట్రై చేశారని తెలిపింది. కానీ తను ఆన్‌స్క్రీన్ ఎలా ఉంటానో ఆఫ్ స్కీన్ అలాగే ఉంటానని అనుకోవడం తప్పని చెప్పానని తెలిపింది. తను ఇండస్ట్రీకి వచ్చింది కాంప్రమైజ్ అయ్యేందుకు కాదని కెరియర్ బిల్డ్ చేసుకునేందుకని తెలిపానని వివరించింది. తానెప్పుడూ కూడా పార్టీలకు అటెండ్ కాలేదని.. రాత్రులు హోటల్ రూమ్ లేదా ఆఫీస్‌లో దర్శక నిర్మాతలను కలిసేందుకు ట్రై చేయలేదని తెలిపింది. అయితే స్టార్టింగ్‌లో క్వాషిష్, మర్డర్ లాంటి సినిమాలు రావడంతో కొద్దికాలంలోనే స్టార్ డమ్ వచ్చేసిందని చెప్పింది.
Advertisement
Next Story