- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hansika Motwani: చిక్కుల్లో హన్సిక సినిమా.. దర్శక, నిర్మాతల మధ్య వార్
X
దిశ, సినిమా : మిల్కీ బ్యూటి హన్సిక, శింబు జంటగా నటించిన సినిమా ‘మహా’. యూఆర్ జమీల్ దర్శకత్వంలో వచ్చిన సినిమాకు వి.మదియలగన్ నిర్మాత. ‘మహా’ హన్సిక నటించిన 50వ చిత్రం కాగా సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు నిర్మాత. అయితే చిత్రాన్ని థియేటర్స్‌లోనే విడుదల చేయాలని నిర్మాతకు వ్యతిరేకంగా మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశాడు దర్శకుడు.
ఈ క్రమంలో సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్.. ‘మహా’ చిత్రం పూర్తి కాలేదని వస్తున్న వార్తలను ఖండించారు. ఫిబ్రవరిలోనే షూటింగ్ పూర్తి చేసుకున్న మూవీ విడుదలకు సిద్ధంగా ఉందన్నాడు. మే 19న కేసు విచారణకు వచ్చిందని, దీనిపై కోర్టు ఎలాంటి స్టే విధించలేదన్న ఆయన.. త్వరలో సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తామని, కొంత సంయమనం పాటించాలని హన్సిక, శింబు ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేశారు.
Advertisement
Next Story