నాయకత్వ మార్పు అవసరం : మధుయాష్కీ

by Shyam |   ( Updated:2020-11-06 02:04:03.0  )
నాయకత్వ మార్పు అవసరం : మధుయాష్కీ
X

దిశ, వెబ్‌డెస్క్ : దుబ్బాక ఉపఎన్నిక ఫలితం వెలువడిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పు ఉండవచ్చునని సీనియర్ లీడర్ మధుయాష్కీ సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఐదేళ్లుగా ఒక్కరే పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారని, దీనిపై హై కమాండ్ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వ మార్పు తప్పనిసరి అని మధుయాష్కీ అభిప్రాయం వ్యక్తంచేశారు.

Advertisement

Next Story