- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఒత్తిడిలో రైడర్లు.. మేడ్ ఇన్ ఓవర్
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 13 సీజన్ ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య అబుదాబిలో జరుగుతున్న మ్యాచ్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. న్యూజీలాండ్ పేస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ముంబై తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు మ్యాచ్‌లో 196 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించిన ముంబై బ్యాట్స్‌మెన్లకు పోటీగా ఆ జట్టు బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు.
ఈ నేపథ్యంలోనే తొలి ఓవర్ వేసిన ట్రెంట్ బౌల్ట్ మెరుపు వేగంతో బంతులను సంధిస్తూ.. బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్‌గిల్‌కు చుక్కలు చూపించాడు. దీంతో ఆ తొలి ఓవర్ కాస్తా మేడ్ ఇన్ అయింది. భారీ టార్గెట్ ముందున్న సమయంలో కేకేఆర్ మేడ్ ఇన్ ఓవర్ ఇవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇది ఇలా ఉంటే 14 పరుగుల వద్ద.. బౌల్ట్ బౌలింగ్‌లోనే శుబ్‌మన్ గిల్ పోలార్డ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత వెంటనే 25 పరుగుల వద్ద హార్డ్ హిట్టర్ సునీల్ నరైన్ (9)ను ప్యాటిన్సన్ బౌలింగ్‌లో డీకాక్‌కు క్యాచ్ పట్టి వికెట్ పడగొట్టాడు.