వికారాబాద్‌లో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

by Shyam |
వికారాబాద్‌లో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
X

దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పురుగులు మందు తాగి ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన తాండూరు మండలం మల్‌రెడ్డిపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు ఇరువురినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే యువతి మరణించినట్టు నిర్ధారించారు. అంతేగాకుండా యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు.

Advertisement

Next Story