- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Cute Birds: చక్కని చిలుక తోడుంటే..
X
దిశ ప్రతినిధి, మెదక్: మనుషుల మధ్యే కాదు.. పక్షుల మధ్యలోనూ ప్రేమానురాగాలు ఉంటాయి. ఇందుకు నిదర్శనమే ఈ ఫొటో. సిద్దిపేట జిల్లా బూరుగుపల్లి గ్రామంలోని ఓ తాటి చెట్టు మధ్యలో ఒక చిలక కోసం మరో చిలక కష్ట పడుతున్న దృశ్యాన్ని ‘దిశ’ ఫొటోగ్రాఫర్ క్లిక్ మనిపించాడు. ఈ చిత్రంలో చెట్టు తొర్రలో ఉన్న తోటి చిలుక కోసం ఎక్కడెక్కడో తిరిగి గింజలు తీసుకొచ్చింది మరో చిలక. చెట్టు తొర్రలో ఉన్న చిలుకను బయటకు పిలిచి, ఆప్యాయంగా ఆ చిలుకకు తినిపించింది. ఈ చిత్రాన్ని చూసినవారందరూ ఇలాంటి తోడు ఉంటే.. ప్రతీ కుటుంబం సంతోషంగా ఉంటుందని అనుకుంటున్నారు.
Advertisement
Next Story