- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్ పొడిగింపు

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ను ఈనెల 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించాలని, రాత్రి 9.30 గంటల కల్లా అన్ని షాపులు మూసివేసేలా చూడాలని పేర్కొన్నది. ఎమర్జెన్సీ సేవలకు మినహాయింపు ఇచ్చింది. లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్పీలను ప్రభుత్వం ఆదేశించింది.
Next Story