- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇవాళ్టి నుంచి పూర్తిస్థాయి లాక్‌డౌన్
by Shamantha N |

X
దిశ, వెబ్ డెస్క్: కేరళలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దాని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధికంగా కేసులు పెరుగుతున్న కేరళ రాజధాని తిరువనంతపురంలో ఇవాళ్టి నుంచి వారం రోజులపాటు పూర్తిస్థాయిలో లాక్ డౌన్ విధించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ ఆదేశాలను ప్రభత్వాధికారులు అమలు చేస్తున్నారు. తిరువనంతపురానికి వచ్చే రోడ్లన్నీ మూసివేశారు. అత్యవసర సర్వీసులు మినహా అన్నీ బంద్ అయ్యాయి.
Next Story