- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్వారంటైన్ పూర్తి.. స్వాగతం పలికిన గ్రామస్తులు
X
దిశ, మహబూబ్ నగర్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అధికారులు, వైద్యుల సూచనల మేరకు క్వారంటైన్ వెళ్లి తిరిగి వచ్చిన వారికి ఘనస్వాగతం లభించింది. చప్పట్లతో ఆహ్వానించారు. మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలకు చెందిన ఓ కుటుంబానికి కరోనా సోకిందనే అనుమానం వ్యక్తమైంది. వైరస్ లక్షణాలు ఉండటంతో అధికారులు, వైద్యులు ప్రభుత్వ క్వారంటైన్ వెళ్లాలని సూచించారు. ఇందుకు అంగీకరించిన ఆ కుటుంబం 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంది. పరీక్షల్లోనూ నెగిటివ్ రావడంతో వారిని ఇంటికి పంపించారు. ఈ క్రమంలో స్వగ్రామానికి చేరుకున్న వారికి కాలనీవాసులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు స్వాగతం పలికారు.
Tags: carona, negitive, quarantain, local people welcome grandly, claps
Advertisement
Next Story