స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఏర్పాట్లు

by srinivas |
స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఏర్పాట్లు
X

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఈసీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే 13 జిల్లాల పరిశీలకులుగా సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమిస్తూ.. ఉత్వర్వులు జారీ చేసింది.
13 జిల్లాలకు నియమించిన అధికారులకు అదనంగా నలుగురు సీనియర్ ఉన్నతాధికారులు అయినా.. సిహెచ్. శ్రీధర్, జి. రేఖ రాణి, టి.కె.రామమణి, ఎన్.ప్రభాకర్ రెడ్డిలను రిజర్వులో ఉంచింది.

13 జిల్లాల ఐఏఎస్ అధికారుల వివరాలు:

కె. ఆర్.బి. హెచ్. ఎన్. చక్రవర్తి – కర్నూలు
ఎం. పద్మ – కృష్ణ
పి.ఉషా కుమారి – తూర్పు గోదావరి
పి.ఎ. శోభా – విజయనగరం
కె. హర్షవర్ధన్ – అనంతపురం
టి. బాబు రావు నాయుడు – చిత్తూరు
ఎం. రామారావు – శ్రీకాకుళం
కె. శారదా దేవి – ప్రకాశం
ప్రవీణ్ కుమార్ – విశాఖపట్నం
బి. రామారావు -నెల్లూరు
పి. రంజిత్ బాషా – కడప
కాంతిలాల్ దండే – గుంటూరు
హిమాన్షు శుక్లా – పశ్చిమ గోదావరి

tag: local bodies, Election, senior ias officers, EC
slug: ec Preparations of ap local bodie elections

Advertisement

Next Story

Most Viewed