- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కవిమాట: పువ్వుల పండుగ
X
ఆశ్వయుజ మాసంలో వచ్చే
బతుకమ్మ తీరొక్క పువ్వులతో
రోజొక్క అలంకారముతో ముస్తాబై
ఎంగిలి పూల బతుకమ్మ మొదలు
సద్దుల బతుకమ్మ వరకు
ఆడపడుచులందరూ ఘనంగా జరుపుకునే
రాష్ట్ర పండుగ బతుకమ్మ
అమ్మలక్కలందరూ కలిసి
వాడవాడనా బతుకమ్మ ఆట పాటలతో
తెలంగాణ సాంప్రదాయం ఉట్టి పడేలా
బతుకమ్మ సంబురాలు
రాష్ట్ర సర్కార్ బతుకమ్మ చీర
కానుకతో అవ్వ మురిసే
బతుకమ్మతో తెలంగాణ ఖ్యాతి
ప్రపంచానికి ఎరుకాయే ఆడ బిడ్డలు
రంగు రంగు పూలతో బతుకమ్మను
పేర్చి గౌరమ్మను పూజించే సంస్కృతి
బతుకమ్మను ఆదరించని మహిళ
లేదంటే అతిశయోక్తి కాదేమో
పువ్వుల బతుకమ్మ పండుగను
తెలంగాణే కాదు యావత్తు దేశాలు
బతుకమ్మ సంబురాలు చేస్తున్నాయి....
మిద్దె సురేశ్
970120 9355
Advertisement
- Tags
- poet word
Next Story