పంచుకునే మనిషి ఏడి?

by Ravi |   ( Updated:2024-09-15 19:00:30.0  )
పంచుకునే మనిషి ఏడి?
X

ఎంత బాధలోనూ...

సంతోషంలోనూ...

పంచుకోడానికి...

ఒక మనిషీ ఉండడు

అసలు...

నా మనసు తెలుసుకునే...మనిషి

నా హృదయం తెలుసుకునే మనిషి...

ఎక్కడ ఉంటాడు?

దైవం...నాతో పాటు...

తనని కూడా పుట్టించాడు కదా...

నాలో సహమే తను కదా...

నాకోసం... దైవం ప్రతిసారీ...

తనను పుట్టిస్తూనే ఉన్నాడు కదా...

తను ఎక్కడ ఉన్నాడు...

ఎలా ఉన్నాడు...తెలియదు...

తనను కనుక్కోవడం ఎట్లా...

తెలుసుకోవడం ఎట్లా...

- హరి నల్లమారి

98854 58458

Advertisement

Next Story

Most Viewed