- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యంగ్ ఆడియన్స్‌ను రీచ్ అయ్యేందుకే : ఓటీటీ లయన్స్‌గేట్ ప్లే
దిశ, సినిమా: ఓటీటీ ప్లాట్‌ఫామ్ లయన్స్‌గేట్ ప్లే సెకండ్ ఒరిజినల్ సిరీస్ అనౌన్స్ చేసింది. ‘యూ – స్పెషల్’ వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న సిరీస్.. యూనివర్సిటీ ప్రాంగణంలో పవర్‌ఫుల్ అండ్ జాయ్‌ఫుల్ యూత్ లైఫ్‌స్టైల్ ఆధారంగా తెరకెక్కుతోంది. భారతదేశం నలుమూలల నుంచి ఈ వర్సిటీకి చేరుకున్న స్టూడెంట్స్ లైఫ్ బేసుకుని రూపొందుతున్న సిరీస్‌లో ప్రతీ క్యారెక్టర్ కూడా ఆడియన్స్‌ను తమ ప్రేమలో పడేస్తుందని, ఆ పాత్రలతో ప్రయాణించేలా చేస్తుందని తెలిపిన లయన్స్‌గేట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ జైన్ .. వారి కలలు, ఆశలు, ఆదర్శాలను ఓన్ చేసుకుంటారని అన్నారు.
నార్త్ ఇండియాలో జరిగిన ఓ అకాడమిక్ స్కామ్ గురించి కూడా సిరీస్‌లో చూపించబోతుండగా.. ‘యూ – స్పెషల్స్’ను స్పెషల్‌గా యంగ్ ఆడియన్స్‌తో కనెక్ట్ అయ్యే్ందుకు రూపొందిస్తున్నామని అన్నారు. ఈ నెల చివర్లో సెట్స్‌పైకి వెళ్లనున్న సిరీస్‌ను ఆకర్ష్ ఖురానా, ఆదర్శ్ ఖురానా డైరెక్ట్ చేస్తుండగా.. సుమిత్ వ్యాస్, అర్జున్ మాథుర్, పరంబ్రత ఛటర్జీ, రుక్సర్ ప్రధానపాత్రల్లో కనిపించబోతున్నారు.