- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పెళ్లైనా మీ లవర్ మీ కలలోకి వస్తుందా.. అయితే ఇది తెలుసుకోండి?

దిశ, వెబ్‌డెస్క్ : ప్రేమలో పడటం అనేది చాలా కామన్. పెళ్లికి ముందు చాలా మంది ప్రేమలో పడుతుంటారు. కొంత మంది తమ ప్రేమను గెలిపించుకొని ఆనందంగా జీవితం కొనసాగిస్తే, మరికొందరు ప్రేమలో విఫలమై, తమ తల్లిదండ్రులు చూపించిన అమ్మాయిని లేదా, అబ్బాయిని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతారు.
కానీ పెళ్లైన తర్వాత కూడా వారిని తమ గత ప్రుమ జ్ఞాపకాలు వదిలిపెట్టవంట. కొంత మంది పెళ్లై ఆ అమ్మాయి లేదా అబ్బాయితో సంతోషంగా ఉన్నప్పటికి తన మాజీ లవర్‌ను తలుచుకుంటూ చాలా బాధపడిపోతుంటారు. అంతే కాకుండా ఒక్కోసారి వారు తమ కలలోకి కూడా రావడం జరుగుతుందంట. అయితే దీనికి ముఖ్య కారణం, వారు తమ మాజీని మర్చిపోలేకపోవడమే, ఎక్కువగా ఆమె లేదా అతని గురించి ఆలోచించడమంట.
అలా మీ మాజీ తరచూ గుర్తుకు వస్తూ ఉంటే వీలైనంతవరకు ఆమె నుంచి మీరు ఇంకా దూరం కావడానికి ట్రై చేయాలంటున్నారు నిపుణులు. ఆమె జ్ఞాపకాలను వదిలేయాలంట. మీకు వివాహమైనట్లయితే మీ భార్య మీ పిల్లలను హ్యాపీగా చూసుకోవాలి తన గురించి వదిలి వేయాలి, అలా అయితేనే తమ ఫ్యామిలీ సంతోషంగా ఉంటుందంట.
ఇవి కూడా చదవండి: