- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేదరికం వచ్చే ముందు మీ ఇంట్లో ఈ మొక్కలు మొలకెత్తుతాయి?
దిశ, వెబ్ డెస్క్ : హిందూ పురాణాల ప్రకారం మనుషుల యొక్క జీవితంలో సుఖ, దుఃఖాలు వచ్చే ముందు ప్రకృతి మనకు వివిధ రకాల సంకేతాలు ఇస్తాయి. ఈ యొక్క సంకేతాల అర్ధం చేసుకోవడం చాలా అవసరం. ఈ సంకేతాలు రాబోయే చెడు గురించి మనకు ముందే తెలియజేస్తాయి. కొన్ని సంకేతాలు మన ద్వారా చేయబడిన కర్మ ఫలితాల కారణంగా ఉత్పన్నమవుతాయి. ఇంట్లో కొన్ని మొక్కలు వాటంతట అవే మొలకెత్తుతాయి. వాటి వలన కూడా మనకు ఈశ్వరుని నుంచి సంకేతాలు వస్తాయి.
వాస్తు శాస్త్రంలో మొక్కలకు విశేష ప్రాధాన్యత ఉంది. ఇంటి లోపల, బయట పాజిటివ్ ఎనర్జీ కోసం మొక్కలను వేస్తుంటాము. మొక్కలు దానం చేస్తే చాలా మంచిదట. మొక్కలు చనిపోయిన తర్వాత కూడా మనుషులకు పుణ్యాన్ని ఇస్తాయి. కొన్ని రకాల మొక్కలు చెడును సూచిస్తాయి.అలాంటి మొక్కల పై ధ్యాస ఉంచాలి. మన ఇంటి బయట, లోపల , ప్రహరీ గోడల మధ్య ఈ మొక్కలు మొలకెత్తితే వెంటనే తీసి పడేయండి. వేప మొక్క ఎవరి ఇంట్లో అయితే, తనంతట తానే మొలకెత్తుతాయో ఆ ఇంట్లో ఎప్పటి నుంచో అనారోగ్య సమస్యలతో బాధ పడే వారు దాని నుంచి బయట పడతారు. తెల్ల జిల్లేడు మొక్కను , వాస్తు శాస్త్ర ప్రకారం అశుభంగా భావిస్తారు. ఈ మొక్క మీ ఇంటి దగ్గరలో కానీ, మీ ఇంట్లో కానీ ఉంటే ఆ మొక్కకు పసుపు, కుంకుమ తో పూజ చేసి, ఆ మొక్కను ఎక్కడైనా దూరంగా పాతి పెట్టండి.
గమనిక: పైన రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. దీనిని 'దిశ' ధృవీకరించట్లేదు
Read More: రోడ్లపై కనిపించే చెట్లకు తెలుపు రంగు ఎందుకు వేస్తారో తెలుసా?