- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Value: అందరూ మీకు వాల్యూ ఇవ్వాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
దిశ,వెబ్ డెస్క్: సమాజంలో బ్రతికే మనందరికీ గౌరవం కావాలి. అందరూ మనకి విలువనివ్వాలని కోరుకుంటాము. కానీ ఆ విలువ పెరగాలంటే అది మన చేతుల్లోనే ఉంటుంది. రాబర్ట్ గ్రీని రాసిన వాటిలో ఈ మూడు టిప్స్ ఫాలో అయితే చాలు. మనకి సమాజంలో దక్కాలిసిన గౌరవం దక్కుతుంది.
1.అవసరానికి మించి ఎక్కువ మాట్లాడకూడదని మనకి పెద్దలు చెబుతూనే ఉంటారు. పవర్ ఫుల్ పీపుల్ , ఈప్రపంచంలో ఉన్న లీడర్స్ పెద్ద పెద్ద కంపెనీలు నడిపించే వారు, పై స్థాయిలో ఉండేవారు చాలా లిమిటెడ్‌గా మాట్లాడతారు. ఎక్కడ ఏమి మాట్లాడాలనేది ప్రిపేర్ అయి మాట్లాడతారు.అంతకుమించి ఒక్క మాట కూడా మాట్లాడరు. రాబర్ట్ గ్రీని దీని గురించి ఏమన్నారంటే ఎప్పుడైతే మీరు తక్కువ మాట్లాతారో అవతలి వారు మీతో ఎక్కువ మాట్లాతారు. దీనితో వాళ్ల ఆలోచన ఎలా ఉందన్నది మీరు తెలుసుకోవచ్చు. అదే మీరు ఎక్కువ మాట్లాడితే మీ ఆలోచనలన్నీ మీరే భయట పెట్టేస్తారు. అలాగే మీకు కావాలిసిన ప్రశ్నలు మధ్య మధ్యలో వాళ్లని అడిగితే మెల్ల మెల్లగా అన్ని విషయాలను పంచుకుంటారు. ఇలా మీరు ఒక సంభాషణలో పవర్ను మీ వైపుకు తిప్పుకోవచ్చు.
2. బలంగా ఒకరి మీద ఇష్టం వచ్చినట్టు అరిచేసి ఆ సమయంలో గెలిచినా కూడా అది ఎవరు గుర్తించరు. ఆర్గ్యుమెంట్ చేయడం వలన మీ మీద ఎదుటి వారికి ఇంప్రెషన్ పోతుంది. ఒక పని చేస్తా అన్నప్పుడు ఆ పని ఖచ్చితంగా చేయాలి. ఇచ్చిన పని చేసి మీ విలువను మీరే పెంచుకోండి.
3.ఒక రిలేషన్ మొదలయ్యే క్రమంలో అది స్నేహమైన, ప్రేమైన, బిజినెస్ అయిన మీరు ఎక్కువగా మీ స్నేహితునికి కనిపిస్తూ ఉండాలి. ఉండే కొద్దీ మీ పరిచయం బలపడుతుంది కాబట్టి అప్పుడు మీరు చేసే పని మీద మాత్రమే దృష్టి పెట్టండి. ఆ రిలేషన్ కోసం మీరు ఎంతలా కష్టపడుతున్నారనేది అవతలి వారికీ తెలిసేలా చేయాలి. అప్పుడే మీ మీద గౌరవం ఉంటుంది. మీ విలువ కూడా పెరుగుతుంది.
Also Read: ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన సంస్థ.. దేనికో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం?