- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉపవిష్ట కోణాసనం.. ప్రయోజనాలు
X
కొద్దిగా వార్మప్ చేసిన తర్వాత రెండు కాళ్లను 120 డిగ్రీలలో స్ట్రెచ్ చేయాలి. ఇప్పుడు రెండు చేతులతో రెండు కాళ్లను పట్టుకుని.. మెల్లిగా బాడీని ముందుకు తీసుకొచ్చి నేలపై ఆన్చాలి. ఈ పొజిషన్‌లో రెండు కాళ్ల వేళ్లను మనవైపు లాగాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత చేతుల సాయంతో కాళ్లను పైకెత్తి బాడీ మొత్తాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఈ స్థితిలో వీలైనంత సేపు శ్వాస ఆపేందుకు ప్రయత్నించాలి. తర్వాత మెల్లిగా శ్వాసను వదులుతూ రిలాక్స్ అవ్వాలి.
ప్రయోజనాలు :
* నడుము, తొడ కండరాలకు రిలాక్సేషన్ లభిస్తుంది.
* తలలో రక్తప్రసరణ బాగుంటుంది.
* కాలేయం, మూత్రపిండాలను స్టిమ్యులేట్ చేస్తుంది.
* జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
Advertisement
Next Story