- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ సమస్యలు ఉన్నవారు కోకోనట్ వాటర్ కు దూరంగా ఉండాలి..!
దిశ, ఫీచర్స్: కొబ్బరి నీళ్ల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ కొబ్బరి నీళ్లకు వేసవిలో బాగా డిమాండ్ ఉంటుంది. దీన్ని మీ రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. వీటిని తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్యను తగ్గించుకోవచ్చు. శరీరం నుండి జీవక్రియ ఉత్పత్తులను తొలగించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే, కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి కొన్ని అనారోగ్య సమస్యల బారిన పడినవారు దీనిని తీసుకోవడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల వారిని మంచి కన్నా చెడు ప్రభావం కలుగుతుంది. అయితే, ఏ సమస్యలు ఉన్నవారు కోకోనట్ వాటర్ తీసుకోకూడదో ఇక్కడ చూద్దాం..
కిడ్నీ సమస్యలు ఉన్నవారు
1. కొబ్బరి నీళ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది, ఇది మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారికి హానికరం.
2. బ్లడ్ లో పొటాషియం గాఢత పెరుగుతుంది.
3. మీకు కిడ్నీ సమస్యలు ఉంటే కొబ్బరినీళ్లు తాగే ముందు వైద్యుడిని సంప్రదించి తీసుకోండి.
అలెర్జీలు ఉన్న వ్యక్తులు
1. కొబ్బరి అంటే అలర్జీ ఉన్నవారు కొబ్బరి నీళ్ళను అసలు తీసుకోకండి.
2. ఇది దద్దుర్లు, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలను కలిగిస్తుంది.