- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ద్రాక్ష పండ్లు రోజూ తీసుకుంటే.. ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు!
దిశ, ఫీచర్స్: ద్రాక్ష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి ప్రకృతిలో లభించే పండ్లలో ద్రాక్ష అత్యద్బుతమైందిగా పరిగణిస్తారు. దీనిలో ఆరోగ్యానికి అవసరమైన అనేక పోషకాలు ఉన్నాయి. ద్రాక్ష యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి ఒకసారి మీరు తెలుసుకుంటే, మీరు వాటిని వదలకుండా తినేస్తారు. అవేంటో ఇక్కడ చూద్దాం..
ద్రాక్ష రుచికి ఎంత బావుంటుందో, వాటిలో పోషక విలువలు కూడా అంతే ఉంటాయి. ద్రాక్షను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గుండె ఆరోగ్యం, మెరుగైన జీర్ణక్రియ, తక్షణ శక్తి, బలమైన రోగనిరోధక వ్యవస్థ ,మానసిక ఆరోగ్యం వరకు, ఇలా అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది.
ద్రాక్షలో ఉండే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని గణనీయంగా బలోపేతం చేస్తాయి. దీంతో సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చు. జలుబు, దగ్గు, తుమ్ములు , ఫ్లూ వంటి వైరల్ వ్యాధుల నివారణకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఇమ్యూనిటీ అనేది మనిషి ఆరోగ్యంలో అత్యంత కీలకం. ద్రాక్ష ఆరోగ్యానికి ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది. ముఖ్యంగా ఇందులో విటమిన్ సి, విటమిన్ కే, ఫోలేట్, మినరల్స్ ఉంటాయి. ఇది చర్మ సంరక్షణ మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
Read More..
కందిపప్పును ఎక్కువగా తింటున్నారా? అయితే .. వీటి గురించి తెలుసుకోవాల్సిందే!