స్త్రీ వలన పురుషుడు పతనం అవుతున్నాడని తెలిపే సంకేతాలు ఇవే!

by Jakkula Samataha |   ( Updated:2024-02-01 08:32:17.0  )
స్త్రీ వలన పురుషుడు పతనం అవుతున్నాడని తెలిపే సంకేతాలు ఇవే!
X

దిశ, ఫీచర్స్ : కొంత మంది పెద్దవారు అంటుంటారు, స్త్రీ వలన రాజ్యేలే కూలిపోతాయని. అంతే కాకుండా స్త్రీపై వ్యామోహం ఉన్న వారు పతనం అవ్వక తప్పదంట. అయితే ఒక వ్యక్తి స్త్రీ వలన ఎలా పతనం అవుతున్నాడో గుర్తించడం ఎలా అని చాలా మందిలో డౌట్ ఉంటుంది.

అయితే కొన్ని సంకేతాల వలన ఓ వ్యక్తి స్త్రీ పట్ల పతనం అవుతున్నాడని తెలుసుకోవచ్చునంట. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందా..స్త్రీని ఇష్టపడే పురుషుడు ఆమెను పదే పదే చూడాలనుకోవడం, అవసరం ఉన్నా లేకున్నా ఆమె గుణాన్ని, ఆమె చేసే పనులను గొప్పగా చిత్రీకరిస్తడంట. అలాగే ఆమెకు దూరంగా కుర్చుని మాట్లాడాల్సిన వాడు దగ్గర దగ్గరగా నడవడం, ఆమె మనస్సు ప్రీతి పొందేతట్టుగా పొగిడి మాట్లాడటం లాంటివి చేస్తాడంట. అంతే కాకుండా ఆ మహిళకు ఇష్టమైన పనులు చేయడానికి ఎక్కువ ఆసక్తిచూపిస్తాడంట. నోట్ :ఇంటర్నెట్‌లో సమాచారం మేరకే ఇవ్వబడినది, దిశ దీన్ని ధృవీకరించలేదు.

Advertisement

Next Story