- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేటి నుంచే రోహిణి కార్తె స్టార్ట్.. ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
X
దిశ, వెబ్‌డెస్క్ : రోహిణి మొదలైందంటే చాలు రోహిణి కార్తేకు రోళ్లు పగులుతాయని అంటుంటారు. ఇన్ని రోజులు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఈ రోహిణిలో ఎండలు దంచికొడుతాయంటారు. కాగా, ప్రస్తుతం రోహిణి కార్తె ఈరోజు( మే25) మొదలై, జూన్ 8 వరకు ఉంటుంది.
కాగా, రోహిణి కార్తె పక్షం రోజుల్లో అధిక వేడి గాలులు, ఎండ తీవ్రతలు, అగ్ని ప్రమాదాలు, ఉక్కపోతలు ఉంటాయంట. ఎండ తీవ్రతకు శరీరం త్వరగా అలిసిపోతుంది. కాబట్టి ఈ ఆరోగ్య రీత్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎక్కువగా మట్టి కుండ నీరు త్రాగడం, మజ్జిగ, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, రాగి జావా లాంటివి తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే ఈ సమయాల్లో మసాలా ఫుడ్ తీసుకోకూడదంట. కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలంట. అంతే కాకుండా ఎక్కువ నీరు తాగాలంట.
Advertisement
Next Story