- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వర్షాకాలంలో ఆస్తమా పేషంట్స్ తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే ?
దిశ, వెబ్‌డెస్క్ : వర్షాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధులు చుట్టుముడుతుంటాయి. వానలు వస్తూ, వస్తూ అనేక రోగాలను మోసుకొస్తాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో ఆస్తమా పేషేంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, వర్షాకాలంలో తేమ పెరిగడం వలన ఆస్తమా బాధితులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ సీజన్‌లో వీరు కొన్ని టిప్స్ పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఆస్తమా రోగులకు సూచించిన మందులను తప్పకుండా వాడాలి. వైద్యుల సూచనలతో ఆస్తమా లక్షణాలను కంట్రోల్ చేసుకోవచ్చు. వీరు శుభ్రమైన, అలెర్జీ-ఫ్రీ ఎన్విరాన్‌మెంట్‌ను క్రియేట్ చేసుకోవాలి. ఆస్తమా రోగులు ఇండోర్ స్పేసెస్‌ను డ్రైగా, తేమ లేకుండా ఉంచాలి. అలర్జీ కారకాల పెరుగుదలను నిరోధించడానికి సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. వర్షాకాలంలో తడి, బూజు పట్టిన ప్రాంతాలకు దూరంగా ఉండాలి. ఇంటి చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వీలైనంత వరకు వర్షంలో అస్సలే తడవకూడదు. పొడి బట్టల మీద ఎక్కువ సేపు ఉండకూడదు. మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి.
Read More: ప్రతిరోజు బిస్కెట్లు తినడం ఆరోగ్యానికి మంచిదేనా..?
- Tags
- Telugu News