- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Vitamin C: విటమిన్ సి పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవే..!
దిశ, వెబ్ డెస్క్ : నిమ్మకాయ, ఆరెంజ్ లోనే విటమిన్ సి ఉంటుందని చాలా మంది అనుకుంటారు. ఇవి మాత్రమే కాకుండా, విటమిన్ సి ఉండే ఆహారాలు చాలానే ఉన్నాయి. వీటిని తినడం వలన ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే, ఫ్రీ రాడికల్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. అలాగే, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గిపోయేలా చేస్తుంది. విటమిన్ సి ఉండే ఫుడ్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం..
ఎల్లో క్యాప్సికం ( yellow capsicum)
ఎల్లో క్యాప్సికంలో విటమిన్ సి ఉంటుంది. వీటిని డైట్ లో చేర్చుకోవడం వలన ఆరోగ్యంగా ఉంటారు. ఎల్లో, రెడ్ క్యాప్సికం కలిపి కూర చేసుకుని తింటారు. ఎందుకంటే, విటమిన్ సి పుష్కలంగా ఉండే ఎల్లో క్యాప్సికంలో క్యాలరీలు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
జామ ( Guava )
మనలో చాలా మంది జామకాయలు ఎక్కువగా తింటారు.ఎందుకంటే, ఇది జీర్ణ ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది. ఈ జామకాయలను జ్యూస్ లా కానీ, ముక్కలుగా కానీ తీసుకోవచ్చు. దీనిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అలాగే, ఇమ్యూనిటీ స్థాయిలను పెంచుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.
Read More..