- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జొన్న అంబలిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలివే !
దిశ, వెబ్ డెస్క్ : జొన్న పిండితో అంబలిని తయారు చేసుకుని తాగడం వల్ల నీరసం, బలహీనత వంటి సమస్యలు తగ్గుతాయి. ఎముకలు దృఢంగా తయారవుతాయి. రక్త హీనత సమస్య తగ్గుతుంది. అలాగే ఈ అంబలిని తాగడం వల్ల జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. మల బద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. బరువు తగ్గాలనుకునే ఈ అంబలిని తాగడం వల్ల చక్కటి ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు .
అలాగే ఈ అంబలిని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. గుండె ఆరోగ్యంగా పని చేస్తుంది. షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అంతే కాకుండా ఈ అంబలిని తాగడం వల్ల కండరాలు దృఢంగా తయారవుతాయి. దిన్ని రోజు తీసుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. ఈ విధంగా జొన్నలతో చేసిన అంబలి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని పిల్లల నుంచి పెద్ద వారి వరకు ఏవరైనా ఆహారంగా తీసుకోవచ్చు.
Barley Water : బార్లీ వాటర్‌తో కీళ్లు, మోకాళ్ల నొప్పులకు చెక్ !