- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Camphor: ఇవి పూజకే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.. అదేంటంటే?
దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు కర్పూరాన్ని( Camphor ) కూడా వాడుతాము. అయితే, ఇది పూజకు మాత్రమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. దీనిని ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు.
చెట్టు కాండం నుండి కర్పూరాన్ని తయారు చేస్తారు. ఇది తెలుపు రంగులో ఉంటుంది. అయితే, ఇది మండే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఎన్నో ఏళ్ళ నుంచి పూజకు వాడుతున్నారు.
ఇది అనారోగ్య సమస్యలను తగ్గించే గుణాలు కలిగి ఉంటుంది. అంతే కాకుండా, మన చర్మానికి మేలు చేస్తుంది. ఎందుకంటే, దీనిలో క్రిమినాశక గుణాలు ఉన్నాయి. గాయమైనప్పుడు యాంటీ సెప్టిక్‌గా కూడా పనిచేస్తుంది. అలాగే, తొందరగా గాయాలను కూడా మానేలా చేస్తుంది. నొప్పులను తగ్గించడంలో ఇది వేగవంతంగా పనిచేస్తుంది. దీనిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. కర్పూరం ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతే కాకుండా, చర్మం పై అలర్జీని కూడా తగ్గిస్తుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.