- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జాతీయ ఉత్తమ నటి అవార్డు నాకే.. 'Babli Bouncer 'పై Tamannaah Bhatia
దిశ, ఫీచర్స్ : మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా నటించిన 'బబ్లీ బౌన్సర్'తో బిగ్ హిట్ కొడతానంటోంది. సెప్టెంబర్ 23న ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్ వేదికగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న నటి ఆసక్తికరంగా మాట్లాడింది. 'నేరుగా ఓటీటీలోకి వస్తున్న చిత్రంపై గట్టి నమ్మకంతో ఉన్నా. లేడీ బౌన్సర్ పాత్రలో అందరి మన్ననలు పొందేందుకు చాలా కష్టపడ్డాను.
నాకు కచ్చితంగా జాతీయ ఉత్తమ నటి అవార్డు వస్తుందని ధీమాగా ఉన్నా. హర్యానాకు చెందిన యువతిగా అందిరినీ మెప్పిస్తా. మొట్టమొదటిసారి సరికొత్త కథలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. నా కెరీర్‌లోనే బెస్ట్ సినిమాగా నిలిచిపోతుంది' అంటూ చెప్పుకొచ్చింది. చివరగా మధుర్ బండార్కర్ దర్శకత్వంలో చేసిన హీరోయిన్లకు ఉత్తమ అవార్డులు వచ్చాయన్న ఆమె.. ఆ ధైర్యంతోనే అవార్డు వస్తుందని బలంగా చెబుతున్నానంటూ ముగించింది.
ఇవి కూడా చదవండి