- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎక్కువసేపు ఫోన్లో మాట్లాడుతున్నారా?.. హెయిర్ లాస్ ప్రాబ్లం రావచ్చు
దిశ, ఫీచర్స్: మొబైల్‌ను ఎక్కువగా చూడటం వల్ల, ఎక్కువసేపు మాట్లాడటంవల్ల జుట్టు రాలిపోతుందంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజమేనట. జర్నల్ ఆఫ్ కాస్మోటాలజీ అండ్ ట్రైకాలజీలో పబ్లిషైన ఒక అధ్యయనం ప్రకారం.. సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్, టీవీ, ఇతర స్క్రీన్లు ప్రతిరోజూ ఎక్కువసేపు చూస్తూ ఉంటే.. కొంత కాలానికి తలపై వెంట్రుకలు రాలిపోవడం ప్రారంభం అవుతుంది. ఇక ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని గంటల తరబడి మాట్లాడటంతో వెలువడే రేడియేషన్స్ ఎఫెక్ట్‌తో కూడా జుట్టు రాలే సమస్య తలెత్తుతుంది. అంతగాక స్క్రీన్స్ నుంచి వెలువడే బ్లూ లైటింగ్ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. ఈ కారణంగా శరీర పనితీరును నియంత్రించే మెలటోనిన్ హార్మోన్ తగ్గడంవల్ల కూడా జుట్టు రాలవచ్చు. అందుకే స్క్రీన్ చూసే విషయంలో పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. పడుకునే వేళకు కనీసం 30 నిమిషాల ముందు మొబైల్ ఫోన్ లేదా ల్యాప్‌టాప్ ఇతర స్క్రీన్స్ చూడకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Read more: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా.. అయితే మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నట్లే
Happiness: హ్యాపీనెస్ కోల్పోయారా? .. ఆలోచించే తీరునుబట్టే అలా జరుగుతుందట!